Wednesday, August 10, 2016

Krishnna Puskaralu very danger to public health

 కృష్ణా పుష్కరాలు ప్రజారోగ్యానికి పెను ముప్పు. కృష్ణా నదిలో ఇ - కొలై అనే బ్యాక్టిరియా అతి భయంకరమైన స్థాయిలో ఉంది. దీనికి తోడు లక్షలాది మంది భక్తుల మతమూత్రాదాలు కృష్ణా నదిలోనే కలుస్తాయి. దీనివల్ల మరింత ప్రమాదం ఉంది. ఆరోగ్యం ముప్పులో పడుతుంది. ఇకొలై బ్యాక్టిరీయా ప్రభావం వారం రోజుల్లో కనిపిస్తుంది. భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రభుత్వం ఎట్టి ప్రచారం చేయడం లేదు. రండి..వచ్చి కృష్ణలో మునిగి తరించండి అనే ప్రచారం హోరెత్తిస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైన దుస్థితి.   
Post a Comment